|
From: వీవెన్ <ve...@gm...> - 2020-09-25 05:54:36
|
నేనున్నా! 🤚 24 సెప్టెం, 2020, గురున 2:10 AMకిన G Karunakar <ind...@gm...> వ్రాసినది: > Hi, > I guess long time list has be inactive. > In case folks on this list, please respond back. > > Give a brief intro about yourself and about any work you are doing for > Telugu language including any localization/translation work done in past. > నా పేరు వీవెన్. సాంకేతికత, తెలుగుల మేళవింపు నాకు ఆసక్తి. అప్పట్లో తెలుగు టైపు చేసుకోడానికి లేఖిని <https://lekhini.org/> తయారుచేసాను (అలా కొన్ని కీబోర్డు లేయవుట్లు <https://gitlab.com/veeven/te-inscriptplus/> కూడా). తెలుగు బ్లాగులను అగ్రిగేట్ చేసే కూడలిని నడిపాను. ఈ మధ్య తప్పొప్పులు <https://tappoppulu.irusu.in/> అనే జాలానువర్తనం (వెబ్ ఆప్) తయారుచేసాను. స్థానికీకరణ పరంగా ప్రస్తుతం మొజిల్లా ఫైర్ఫాక్స్ <https://pontoon.mozilla.org/te/contributors/>, వర్డ్ప్రెస్ <https://translate.wordpress.org/locale/te/default/wp/dev/> అనువాదాలలో క్రియాశీలంగా ఉన్నాను. ఇంకా, ట్విట్టర్లో <https://twitter.com/VeevenV> తెలుగు, తెలుగు అంటూ బాగా గోల చేస్తున్నాం. ఇంతే సంగతులు! ఇట్లు, వీవెన్. |